నేను సీతక్క గులించి రేపు కబుల్లు చెప్పానా. సీతక్కంతే అమెలికానించి వచ్చి, పక్కింతి బామ్మగాలితో ఉంతున్న మనమలాలు. అవి నవ్వు కబుల్లు కాదన్నమాత. కుంచెం ఏడుపొస్తుంది. అప్పులు ఒక ఫ్రెండుత. ఈ కబుల్లు చదివి, బాగా బాధవేసి, ఇంకెప్పుడూ ఇలాంతి కబుల్లు చెప్పద్దన్నాలు.
కుంచెం నాకయితే బాధవేసిందనుకో. కానీ ఫ్రెండన్నాలు కదా అని, ఈ కబుల్లు చెలిపేసాను.
సాలీ, ఫ్రెండ్. ఇంక ఎప్పులూ నవ్వు కబుల్లే చెబుతా. సలేనా.
స్పందించండి