బంగారుతల్లి కబుర్లు

మే 25, 2010

పొద్దున్నే నేనేంచేస్తానంతే…

Filed under: దినచర్య — బంగారుతల్లి @ 6:54 సా.

వేసవి శెలవులుత. అమ్మమ్మ చెప్పింది.  ఆమ్మమ్మ, తాతగారూ బెజవాడ నుంచి వచ్చారా, ఇంక ఒకతే ఆతలు. 

 నేనేమో ప్పొద్దున్నే తొమ్మిదింతికల్లా లెచేస్తానా.  తాతగాలు వచ్చేస్తారు, నన్ను షికాలు తిప్పడానికి.  మా ఇంతి వరండాలో అతూ ఇతూ ఓ ఫ్ఫదిస్సార్లు తిప్పుతాలు.  నాకెంత బావుంతుందో అస్సలు చెప్పలేను.  షికాలు తల్వాత యమ్మీయమ్ (అమ్మ అలానే పిలుస్తుంది, పాలని).  తాగేసాకా నాకు ఇంక బలమే బలం.  అప్పుడు నాన్నాలు నాతో ఆడుకోటానికి వస్తాలా, ఇంక ఒకతే తన్నుడు.  తాగిన పాలు అలిగేదాకా ఆతలాడుతాను.  అప్పులు బొబ్బపోసుకోతానికి లెడీ!

 నాన్నాలు నాకోసం స్పెషల్గా బాత్ తబ్ కొన్నారు. దాంట్లో బబ్బుంతే ఎంత బాంతుందో!  ఒకప్పడు, అంతే అమ్మమ్మ లేనప్పుడన్నమాత, నాన్నాలు నాకు బొబ్బ పోసేవాలు.  ఇప్పులు అమ్మ, అమ్మమ్మ పోస్తాలు.  హాయిగా వేడివేడి నీళ్ళు పోసుకున్నాకా, అమ్మ సా౦బ్రాణి వేస్తుంది.   ఒక్కసాలి ఊపిలి ఆడనత్తుంతుందిగాని, తల్వాత బలే బాంతుంది. ఇంక అలసిపోయా కదా, అందుకే మళ్లీ బబ్బుంతాను.

 ఇలా…

Sleeping Beauty

నేనే.. హాయిగా బబ్బున్నాను

ప్రకటనలు

1 వ్యాఖ్య »

  1. chal bagundhi ni pani. nenu kuda chinapudu same to same anta amma chapendhi. ok bye baga babo .

    వ్యాఖ్య ద్వారా koteswari — మే 26, 2010 @ 12:42 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: